Dinesh Karthik Fires on Tamil Nadu Coach: రంజి ట్రోఫీ 2024 సెమీ ఫైనల్‌లో తమిళనాడు జట్టు ముంబై చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అద్భుతమైన బౌలింగ్‌తో తమిళనాడును కట్టడి చేసిన ముంబై.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146కే ఆలౌట్ అవ్వగా.. ముంబై 353 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తమిళనాడు బ్యాటర్లు చేతులెత్తేయడంతో 164 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్…