విమాన ప్రమాదాలతో భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులను బాంబు బెదిరింపులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో 322 మంది ఉండడంతో తీవ్ర కలకలం రేగింది. టేకాఫ్ అయిన ఎనిమిది గంటల తర్వాత సిబ్బందికి బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి తిరిగి వచ్చింది. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఉన్న బోయింగ్ 777 విమానం…