Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్‌సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్ ఏ రేంజ్‌లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్‌సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో…