బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్… ముకుల్ మృతి పై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. Also Read : Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..! ‘ముకుల్ డిప్రెషన్ కారణంగా చనిపోయాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా అబద్దం.…