Home
Mukesh Ambani
Mukesh Ambani News
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
Forbes Billionaires List: ముకేశ్ అంబానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన అంబానీ సంపద ఒక్కసారిగా 8 బిలియన్ డాలర్లు (దాదాపు 10.02 శాతం) పెరగడంతో ఆయన మొత్తం నికర ఆస్తి విలువ 88.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. జియో ప్లాట్ఫామ్స్ లిస్టింగ్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. 2020… -
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
Reliance: దలాల్ స్ట్రీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయ మార్కెట్లను సైతం ఆశ్చర్యపరిచాయి. గత కొద్ది నెలలుగా దాదాపు 28 శాతం మేర పతనమై, ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించిన రిలయన్స్ స్టాక్.. ఒక్క దెబ్బతో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి తర్వాత సోమవారం ట్రేడింగ్ మొదలైన క్షణం నుంచే రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల సునామీ కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 45 నిమిషాల్లోనే షేరు ధర ఏకంగా 8… -
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
Mukesh Ambani: మార్కెట్లో జియో ప్లాట్ఫారమ్స్ షేర్ల అరంగేట్రం అంబానీ కుటుంబంలో ఎంతో భావోద్వేగ క్షణాలకు వేదికైంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా జరిగిన ఈ ఘనమైన లిస్టింగ్ వేడుకలో కుటుంబసభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకు అనంత అంబానీ మాట్లాడుతుండగా, ముఖేష్ అంబానీ సంతోషంతో కన్నీటిపర్యూతమయ్యారు. జియో ప్లాట్ఫారమ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీ తర్వాత నిర్వహించిన వేడుకలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలు ఆకాశ్ అంబానీ,… -
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు కురిపించారు. ఓవైసీ ముస్లిం-కేంద్రీకృత విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చాలా హేతుబద్ధంగా మాట్లాడుతారని రిజిజు అన్నారు. ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని, ఇప్పుడు ‘‘భారత వ్యతిరేఖ ముఠా ఎవరో అర్థమైంది’’ అని సోషల్ మీడియాలో రిజిజు పోస్ట్ పెట్టారు. ఇటీవల, ఎలాన్ మస్క్ భారత్లో స్టార్లింక్ అనుమతులపై ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు… -
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
Isha Ambani: దేశంలో ఇంటర్నెట్ అంటే జియో రాకముందు.. జియో వచ్చిన తర్వాత అని చెప్పుకునేంతలా టెలికాం రంగ రూపురేఖలనే మార్చేసింది రిలయన్స్ సంస్థ. సామాన్యుడి చేతికి కూడా రూపాయి ఖర్చు లేకుండా నెట్ డేటాను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెద్ద డిజిటల్ విప్లవానికే తెరతీసింది. కానీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అసలు ఐడియా ఎక్కడ మొదలైంది? ముఖేష్ అంబానీ ఇంట్లో జియో ఆలోచనకు బీజం ఎలా పడింది? ఈ విషయాన్ని ఆయన కూతురు ఈషా అంబానీ… -
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా జియో ప్లాట్ఫామ్స్ దలాల్ స్ట్రీట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.37,700 కోట్ల భారీ నిధుల సమీకరణే లక్ష్యంగా రాబోతున్న ఈ మెగా ఇష్యూ కోసం మదుపరులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మార్కెట్లను ఊపేస్తున్న ఈ భారీ ఐపీవో వేళ ఒక బయటపడ్డ షాకింగ్ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశమంతా జియో… -
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
అంతరిక్షంలో ఉపగ్రహాల సామ్రాజ్యాన్ని శాసించే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు భారత గడ్డపై ఓ సరికొత్త వివాదానికి తెరలేపారు! దేశంలోకి ‘స్టార్లింక్’ ప్రవేశాన్ని ముకేశ్ అంబానీ అడ్డుకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. “అంబానీయే భారత్కు అసలైన బాసా?” అంటూ మస్క్ సంధించిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నో దేశాల్లో తిరుగులేని విజయాలు సాధించిన స్టార్లింక్కు భారత్లో ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ డిజిటల్ సామ్రాజ్యాల పోరు వెనుక అసలు కథేంటి? …. లెట్స్… -
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: భారత్లో తన స్టార్లింక్ అనుమతులకు జాప్యం ఏర్పడుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపనలు చేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా..‘‘భారత్కు నిజమైన బాస్ అంబానీనా?’’ అంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘వెల్కమ్ టూ ఇండియా ఎలాన్, మరొక వ్యక్తి ఎవరో తెలిసే వరకు వేచి చూడండి’’ అంటూ కామెంట్ చేశారు. అయితే, ఆ మరో వ్యక్తి ఎవరనేది రాహుల్… -
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయేనా?’’ అని ప్రశ్నించారు. ఎక్స్ ఫ్లాట్ఫామ్ వేదికగా డాక్టర్ అనిరుద్ధ ‘‘భారత పౌరులను పట్టించుకోకుండా, ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడుతోందా?’’ అని ప్రశ్నించారు. ఈ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘‘స్టార్లింక్కు 165 దేశాలలో లైసెన్సులు ఉన్నాయి, మరియు ఐదేళ్లుగా అన్ని నిబంధనలనూ పాటిస్తున్నప్పటికీ, భారతదేశంలో దీనికి లైసెన్సు ఎందుకు లభించడం… -
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
Gautam Adani: భారత దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరనే ప్రశ్నకు ఎలాంటి అనుమానం లేకుండా అందరూ అంబానీ పేరునే చెబుతారు. కానీ మీరు కూడా అలా చెబితే పప్పులో కాలు వేసినట్లే.. ఎందుకంటే తాజాగా నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరనే ప్రశ్నకు సరికొత్త సమాధానాలు వచ్చాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నారు. ‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్…
తాజావార్తలు
-
Mohamed Siraj Dropped: సిరాజ్ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..