Home
Mukesh Ambani
Mukesh Ambani News
-
యాంటిలియాకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించిన ముంబై పోలీసులు
ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వెలుపల భారీ పోలీసులను మోహరించారు. ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలి యాకు ముప్పు ఉందని ఒక టాక్సీ డ్రైవర్ సూచించడంతో భద్రతను పెంచారు. తాజాగా పోలీసులు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. ఏం జరిగింది?టాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఒక క్యాబ్‌లో కొంతమంది అనుమా నాస్పద వ్యక్తులు సోమవారం యాంటిలియా అడ్రస్‌ను అడిగారు. అతను వారిని ఆన్లైన్లో వెతకమని సూచించాడు. అయితే క్యాబ్ డ్రైవర్ అడ్రస్ అడిగిన తీరులో ఏదో… -
అంబానీ ఇంటి దగ్గర అదనపు సెక్యూరిటీ.. ఒకే ఫోన్ కాల్‌తో అలెర్ట్..!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ… -
బ్రిటన్‌లో అంబానీ కొత్త ఇల్లు… ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా…
ప్రతీ ఏడాదీ దివాళీ వేడుకలను ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ముఖేష్ అంబానీ ఇంటికి వీవీఐపీలు, సెలబ్రిటీలు దివాళీ వేడుకల సమయంలో తరలివస్తుంటారు. వారితో కలిసి వేడుకలు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా గతేడాది ముంబైలోని అంటిలియాలోనే ఉండిపోయారు. అంటిలియాలోని జామ్‌నగర్‌తో పాటు, అటు గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ ప్రాంతంలోని ఇంట్లో అంబానీ ఉన్నారు. Read: ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివరకు… ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా ఇల్లు ఉండాలని భావించిన… -
100 బిలియన్ డాలర్లు దాటిన అంబానీ సంపద
కరోనా కష్టకాలంలో కూడా ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతూ పోయింది. పద్నాలుగేళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు సంపాదించారు ముఖేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్న ముఖే అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది దాదాపు 24 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ నూటొక్క బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్ వంద బిలియన్… -
రిలయన్స్ ఏజీఎం.. ఎన్నో సంచలనాలు..!
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన…
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?