Home
Muhammad Yunus
Muhammad Yunus News
-
Bangladesh: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా యూనస్ ప్రమాణం
షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. -
Bangladesh Political Crisis: బంగ్లాలో నేడే తాత్కాలిక సర్కారు
Bangladesh Political Crisis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ యూనస్ గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు బంగ్లాదేశ్ చేరుకుంటారు. -
Muhammad Yunus: ఆర్మీ పాలనకు నో.. యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..
Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. -
Bangladesh New Govt: నోబెల్ అవార్డు గ్రహీత ముహమ్మద్ యూనస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం..
Bangladesh New Govt: బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. -
Muhammad Yunus: నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు న్యాయస్థానం సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. యూనస్ మద్దతుదారులు ఈ సంఘటనను "రాజకీయ ప్రేరణ"గా అభివర్ణించారు. ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ తన పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రచారం బంగ్లాదేశ్‌కు 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా మైక్రోక్రెడిట్‌కు నిలయంగా పేరు తెచ్చుకుంది.
తాజావార్తలు
-
IPL 2027-KKR: కేకేఆర్‌లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్‌కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
US Deportation Record: ట్రంప్ హయాంలో 23 ఏళ్ల రికార్డు బద్దలు.. ఒక్క ఏడాదిలో 4.83 లక్షల మంది డిపోర్ట్
-
CII Partnership Summit: ఏపీ పారిశ్రామిక రంగానికి బూస్ట్.. 73 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు
-
Microsoft Outlook Down: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు డౌన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!