టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు మహానటి సినిమా మరో ఎత్తు.. సావిత్రి గారిలాగే అద్భుతంగా నటించింది.. ఆమె కేరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. సావిత్రిగారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని త�