న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌరవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం అలాంటి హింట్స్ కనిపించట్లేదు. డిసెంబర్ లోనే రిలీజ్ అనేలా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఇప్పటికే…