కొంత మంది స్టార్ భామలకు వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురైనా వారి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. పూజాహేగ్డే, శ్రీలీల ఈ కోవకే వస్తారు. ఇప్పుడు వీరికి తోడయ్యింది మృణాల్ ఠాకూర్. సౌత్‌లో ప్యామిలీ స్టార్ తప్ప మిగిలినవన్నీ హిట్స్. కానీ.. నార్త్‌లో సీతామహాలక్ష్మి వరుస డిజాస్టర్లను చూసింది. అయినా సరే ఆఫర్స్ కి కొదవ లేదు. 6 ఏళ్ల నుండి బీటౌన్‌లో హిట్టే చూడని భామకు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరం.…