అందం, అభినయం, ఆత్మవిశ్వాసం కలగలసిన నటి మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఎట్రీ ఇచ్చిన ఈ భామ ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లో తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ మధ్య పలు వివాదాలతో మృణాల్ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ఇక తాజాగా సక్సెస్ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరోసారి…