Dhanush-Mrunal Thakur : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్. అంతకు…