మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ లిస్టులో మిస్ అవ్వకుండా ఉండే పేరు ‘రాధిక ఆప్టే’ది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల రాధిక ఆప్టే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత మరిన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తోంది. గ్లామర్ షో చెయ్యడానికైనా, యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలో నటించడానికి అయినా సిద్ధంగా ఉండే రాధికా మరోసారి ఎవరూ ఊహించని ఒక పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిసెస్ అండర్ కవర్’. ‘కామన్ మాన్’ అనే పేరుతో మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలని…