డిఫరెంట్ కాన్సెప్టులతో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌ను ఆకట్టుకుంటోన్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు. సైడ్ క్యారెక్టర్ల నుండి హీరోగా మారిన ఈ టాలెంట్ యాక్టర్‌కు సింగిల్‌తో కింగ్ ఆఫ్ కంటెంట్, ఎంటర్ టైనర్ అంటూ ట్యాగ్స్ వచ్చాయి. ఈ ట్యాగ్స్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా.. అందుకే నెక్ట్స్ సినిమాల్లో ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నాడు. జస్ట్ జోవియల్ కథలే కాదు.. సీరియస్ స్టోరీలు టచ్ చేయబోతున్నాడు. Also Read…
డిఫరెంట్ మూవీస్ ప్రేక్షకులను మెప్పిస్తోన్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో అలరించబోతున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. శుక్రవారం హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్…