Raviteja: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఆసక్తికరంగా ఎప్పుడూ చివరి మాట్లాడే హీరో ఈసారి మాత్రం కాస్త ముందుగానే మాట్లాడారు. హరీష్ కంటే ముందు నేనే మాట్లాడాలని ముందుకు వచ్చాను మైక్ ని బాగా వాడగల వాళ్ళలో హరీష్ కూడా ఒకరు అని చెప్పుకొచ్చాడు. ముందుగా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాడు రవితేజ. ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా…
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ కావడంతో బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇటీవల బచ్చన్ చిత్రం తాలుకు పాటలకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్టర్ వదిలింది పీపుల్స్ మీడియా. ఈ చిత్రం నుండి 8న సితార్…
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ కలయికలో వచ్చిన ధమాకా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రంలోని పాటలు,మాస్ స్టెప్పలతో సినీ ప్రేక్షకులతో విజిల్ కొట్టించాయి. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్నరవితేజకు ధమాకా భారీ ఊరటనిచ్చింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రవితేజను వందకోట్ల క్లబ్ హీరోగా మార్చింది ఆ చిత్రం.
Harish Shankar : సినిమాకి కేవలం కథ మాత్రమే కాకుండా పాటలు, ఫైట్స్, నటీనటుల నటన ఇలా అనేక విషయాలు సినిమా విజయం సాధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో కొత్త సినిమాలలో సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఇదివరకు కాలంలో సినిమా రిలీజ్ కాకముందే సినిమా పాటలు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ అయ్యేవి. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్…