Mass Maharaj: రవితేజ ‘MR. బచ్చన్’ విడుదల ఎప్పుడంటే…?
- హరీష్‌శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'MR. బచ్చన్' చిత్రం
- భారీ యాక్షన్.. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా
- భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పీపుల్స్‌మీడియా
- స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బచ్చన్ విడుదలకు సన్నాహాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ కలయికలో వచ్చిన ధమాకా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రంలోని పాటలు,మాస్ స్టెప్పలతో సినీ ప్రేక్షకులతో విజిల్ కొట్టించాయి. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్నరవితేజకు ధమాకా భారీ ఊరటనిచ్చింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రవితేజను వందకోట్ల క్లబ్ హీరోగా మార్చింది ఆ చిత్రం.
Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మరోసారి నటిస్తున్నాడు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా MR.బచ్చన్ అనే టైటిల్‌తో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుంది. భారీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గతేడాది రిలీజ్ అయిన ఈగల్ రవితేజ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది. హరీష్‌శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయింది. దింతో హరీష్‌శంకర్ తమ హీరోకు హిట్ ఇస్తాడని రవితేజ అభిమానులు MR.బచ్చన్‌ఫై భారీ అంచనాలు పెట్టుకొన్నారు.
Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
కాగా ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బచ్చన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు 14న ప్రీమియర్స్ తో USAలో విడుదల చేసేందుకు ఫస్ట్ కాపీ రెడీ చేసి అందించే విధంగా దర్శకుడు హరీష్‌శంకర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా పాటలకు సంబంధించి మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభించామని త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని చిన్నపాటి వీడియో గ్లిమ్స్ రిలీజ్ చేసింది యూనిట్. రవితేజ అభిమానులు అటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తోన్న MR . బచ్చన్ కు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బచ్చన్ ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తాడో వెయిట్ అండ్ వాచ్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!