Home
Mptc Elections
Mptc Elections News
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పక్షపాతంగా జరుగుతున్నాయి అని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. కృష్ణా జిల్లా: గన్నవరం స్థానిక జడ్పీ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వంశీ.. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు పక్షపాత ధోరణితో జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి… -
CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి
ఇటీవల ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు రాత్రింబవళ్లు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా ఇదే తరహా విజయకేతనం ఎగురవేయాలని, రాష్ట్రంలోని అన్ని జెడ్పీలు, ఎంపీపీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.… -
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎన్నికలు యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక వివరాలు వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర… -
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. అప్పీళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా,… -
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు అత్యంత ఉత్సాహంగా, భారీ స్పందన మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో రాజకీయ వేడెక్కింది. రాజమహేంద్రవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ జిల్లాలో… -
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు అని అన్ని పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.. ఓవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూనే.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వేచిచూస్తున్నారు.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎస్ఈసీ పరిశీలిస్తోంది. తొలి దశలో 59, రెండో దశలో 41 మున్సిపల్… -
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను దశలవారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు… -
Telangana Local Body Elections 2025: మోగిన ఎన్నికల నగారా.. తొలి నోటిఫికేషన్ విడుదల..
Telangana Local Body Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.. తొలివిడతలో మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది... ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.… -
Telangana Elections: స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. ఎన్నికల షెడ్యూల్ ఇలా
Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు. ఇక ఎన్నికల్లో భాగంగా 565 మండలాల్లో ఎంపీటీసీ (MPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. Indira Canteen: కేవలం రూ.5కే బ్రేక్ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ(ZPTC) మొదటి విడత ఎన్నికలు…
తాజావార్తలు
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!