ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తుది దశకు చేరుకున్న సమయంలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయంక్.. ఈ రోజు సమాజ్‌వాది పార్టీలో చేరారు.. ఆజంఘఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహించగా.. ఆ ప్రచార సభా వేదికగా మయంక్.. ఎస్పీ కండువా కప్పుకున్నారు. కాగా, లక్నో నుంచి బీజేపీ టికెట్ కోసం మయంక్ చేసిన ప్రయత్నాలు విఫలం…