Bhopal : భోపాల్‌కు చెందిన మైనర్ అత్యాచార బాధితురాలి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి మళీమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ 28 వారాల గర్భస్రావం చేసేందుకు అనుమతినిచ్చింది.