Home
Movieupdates
Movieupdates News
-
Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
Boman Irani: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బొమన్ ఇరానీ డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ చిన్నోడైనా.. ఆయన విజన్ మాత్రం చాలా పెద్దదని బొమన్ ఇరానీ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. హీరో రామ్‌చరణ్, నటుడు దివ్యేందు… -
Sai Rajesh: ‘వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం’ ‘బేబీ’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Sai Rajesh: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర నిర్మాత ‘ధీరజ్ మొగిలినేని’ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చేసిన ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బేబీ సినిమా తీసినప్పటికీ ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఒక వేళ ఇప్పుడు ఈ టైంలో బేబీ… -
GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆ కోలీవుడ్ స్టార్!
GV Prakash: టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 10వ సినిమా ప్రకటనతోనే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మన శంకరవరప్రసాద్ గారు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్టాఫ్ స్క్రిప్ట్ లాక్… -
Pavan kalyan: OG మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్స్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా గత ఆరు నెలలుగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG… -
Tollywood : మంగళవారం టాప్ – 10 స్పెషల్ సినిమా న్యూస్..
1 – శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్ కాంబోలో వచ్చిన మత్తువదలరా – 2 ఓవర్సీస్ లో $700K గ్రాస్ కలెక్ట్ చేసి 1 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది 2 – జానీ మాస్టర్ కేసు చిన్నదేం కాదు, చాలా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, కేవలం సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక్కటే కాదని సినీ నటి ఝాన్సీ అన్నారు 3 – దర్శకుడు శంకర్ USA లాస్ వేగాస్‌లో ఉన్నారు,… -
Sardar2: సీక్వెల్ స్టార్ట్ చేసిన కార్తీ.. ఈసారి అంతకు మించి!
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ… -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా..?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 19వ తేదీ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పొలిటికల్ గా అంతకంతకూ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి…
తాజావార్తలు
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!