Movies Shooting: యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయం మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సైతం సినిమా షూటింగ్స్ రద్దుకు సంపూర్ణ మద్దత్తు పలికాయి. అయితే చిన్న చిత్రాల నిర్మాతలు కొందరు మాత్రం షూటింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు. బట్… మెజారిటీ సినిమాల షూటింగ్స్, భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణలు ఆగస్ట్ 1 నుండి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ‘దిల్’ రాజు అతి త్వరలోనే తమ సమస్యలకు పరిష్కారం దొరకబోతోందని, నాలుగైదు రోజుల్లో…