Varanasi : వరుస విజయాలతో ముందుకు సాగుతున్న టాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమా ఈవెంట్లను భారీ స్థాయిలో ప్లాన్ చేయడం కొత్తేమీ కాదు. కానీ నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు. అంత పెద్ద స్క్రీన్ వేసి, పాస్ పోర్టులు జారీ చేసి.. ముందు నుంచే ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈవెంట్ స్కేల్, సెటప్, టెక్నికల్…