బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సరికొత్త కథతో మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం…
తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది.. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు. తమిళంలో…