ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. Also Read : Kannappa : కన్నప్ప సినిమాను…
Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి…