పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్.. ప్రముఖ బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. రామాయణం కథ ఆధారంగా తెరకేకుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే..ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితం గురించి…