వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా లేదు.. తెలుగు, తమిళ మూవీస్ పోటి పడబోతున్నాయి.. ఈ రేసులో ఇప్పుడు మరో కొలీవుడ్ సినిమా చేరింది.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్మస్’ అనే సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది.. ఈ సినిమాను హిందీ డైరెక్టర్ శ్రీ రామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తమిళ్, హిందీ భాషల్లో…