మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా అవుట్‌పుట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్ర బృందం, తాజాగా సినిమా విడుదల తేదీ లాంచ్ కార్యక్రమంలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా, అలాగే టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందా అనే దానిపై…