ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ ఫైర్ మామూలుగా లేదు. ఈ చిత్రం బాలీవుడ్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ నటనపై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు…