Home
Movie Launch
Movie Launch News
-
Rich Movie : ఈ సినిమాతో మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం!
టాలీవుడ్లో ప్రతి వారం ఎన్నో సినిమాలు మొదలవుతుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ముహూర్తం రోజునే చిత్ర యూనిట్ చూపించే కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ అంచనాలతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో పట్టాలెక్కిన చిత్రమే ‘రిచ్’ (Rich). ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగాయి.… -
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు.… -
Roopayanamah : ఆసక్తి రేపుతున్న ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్
డబ్బు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ కుర్చీ అంచున కూర్చోబెడతాయి. అందులోనూ ‘కోటి రూపాయల లాటరీ’ తగిలితే ఆ వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి? వాళ్ళ ఆశలు, భయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? సరిగ్గా ఇదే సెన్సేషనల్ పాయింట్‌తో థియేటర్లలో సంచలనం సృష్టించడానికి వస్తున్న విభిన్న చిత్రమే ‘రూపాయనమ:’. చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు అరవింద్ రెడ్డి దర్శకత్వం వహించారు. కంటెంట్… -
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్… -
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఐకానిక్ టైటిల్స్ కు టాలీవుడ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా చిరంజీవి నటించిన క్లాసిక్ టైటిల్ ‘వేట’ ను ఓ కుర్ర హీరో తన సినిమా కోసం ఫిక్స్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ సరోజ్ ఇప్పుడు ఈ ‘వేట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్… -
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో… -
Village Stars : పూజా కార్యక్రమాలతో మొదలైన ‘విలేజ్ స్టార్స్’
ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన వినోదాన్ని పంచేందుకు సరికొత్త చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముహూర్తపు వేడుకకు ప్రముఖ నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ. నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒడిశా భామ లిల్లీ బళ్ళు కథానాయికగా పరిచయమవుతున్నారు. నాగూర్ ఎన్జీఆర్ ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించారు. హీరో… -
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్‌తో నిధి అగర్వాల్
గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో సరికొత్త మైథాలజీ థ్రిల్లర్ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వరాహ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సునీత్ పడోల్కర్ నిర్మిస్తుండగా, ‘తంత్ర’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. హీరోయిన్ నిధి… -
2K Lovers: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా
ఈమధ్య కాలంలో తెలంగాణా నేపధ్యంలో సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మరో సినిమా కూడా ప్రారంభమైంది. ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘2కె లవర్స్’ (Soul of Love). బిచ్చు నాయక్ నిర్మాణంలో, రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. మోహిత్, శృతి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రసూల్… -
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. టాలెంటెడ్ హీరో నితిన్, ఆఫియా జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రాబోయే సోమవారం నాడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు…
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!