టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో వరుసగా కామెడీ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన అల్లరి నరేష్ రూటు మార్చి నాంది , ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు .ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్నపక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా…