Vijay Devarakonda VD 12 Update: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్…