Home
Movie Announcement
Movie Announcement News
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన మాస్ మహారాజా రవితేజ, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఈసారి ఏకంగా పండుగ బరిలో దిగి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో థియేటర్లను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రవితేజ 64వ ప్రాజెక్ట్ (#SVC64) ఖరారైంది. వైవిధ్యమైన కథాంశాలతో మెప్పించే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి… -
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కపాలి’ (Kapaali) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, “A journey into the UNKNOWN begins here..” అంటూ క్యాప్షన్‌ను పంచుకున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గన్ని రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్మల్ కథలతో కాకుండా విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ మరోసారి… -
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
Nithiin: టాలీవుడ్ హీరో నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్, ఇప్పుడు కొత్త దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ప్రముఖ హీరో… -
Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్న..
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తన రాజకీయ జీవిత కథను స్వయంగా రాసుకున్నారని ప్రకటించారు. సినిమా టీజర్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన, హీరోలు ఎవరైనా ఇతరుల రాసిన కథల్లో నటిస్తారని, కానీ తాను నిజజీవితంలో పోలీసులను ఎదుర్కొన్నానని, ఫైట్లు చేశానని పేర్కొన్నారు. ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వేరే పాత్రల ద్వారా చూపించడంతో పాటు, తాను కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తనపై ఎన్నో కుట్రలు…
తాజావార్తలు
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!