Mount Everest: ఒక చైనా డ్రోన్ ఎవరెస్ట్ పర్వతం పైభాగంలో ఎగిరి ఉత్కంఠభరితమైన డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించింది. 8848 మీటర్ల ఎత్తుతో ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా ఉంది. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8,848 మీటర్లు (29,029 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది హిమాలయాలలో నేపాల్, చైనాలోని టిబెట్ సరిహద్దులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -60 °C నుండి -10 °C వరకు ఉంటాయి. అలాగే గాలులు 100 mph (161 km/h) కంటే…