చిన్నప్పటినుంచి చెస్ అంటే ఇష్టం ఏర్పడింది… చెస్ లో అద్బుత ప్రతిభ చూపిస్తూ పతకాల మీద పతకాలు సాధిస్తుంది…రాష్ట్రంలో మూడో ఉమెన్ ఫిడే మాస్టర్ గా అవతరించింది… ఇండియా నెంబర్ వన్ కావడంతోపాటు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. చెస్ ఆడుతూ అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తోంది మౌనిక అక్షయ. ఊరు గుంటూరు. తల్లితండ్రులు రామారావు, లక్ష్మిలు. ఇద్దరూ కలిసి స్కూల్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చెస్ ఆడడం చూసిన మౌనిక అక్షయ ఆ ఆటపై ఎంతో…