Home
Mouli
Mouli News
-
Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
Mouli: యూట్యూబ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి.. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘దొంగనా కొడుకు’ సినిమా నుంచి విడుదలైన ‘ఓ మై గాడ్’ పాట లాంచ్ ఈవెంట్లో హీరో మౌళి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నప్పుడు నలుగురి ముందు మాట్లాడటానికే భయపడి కన్నీళ్లు పెట్టుకున్న ఒక సాధారణ కుర్రాడు.. నేడు… -
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
Mouli: యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, లిటిల్ హార్ట్స్ సినిమాతో మొదటి ప్రయత్నంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మౌళి తన రాబోయే ప్రాజెక్టులపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ యాక్టర్స్ మాస్ హీరో అవ్వాలనో, పక్కా కమర్షియల్ బొమ్మ పడాలనో గట్టిగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మౌళి మాత్రం భవిష్యత్తులో ఫలానా తరహా సినిమాలే చేయాలనే ఆలోచన తనకి అస్సలు… -
Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
Donga Naa Koduku Teaser Out: యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి విభిన్నమైన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్‌గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
Donga Naa Koduku: జాగ్రత్త.. ‘దొంగ నా కొడుకు’ వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
Donga Naa Koduku: ’90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో మౌళీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే వినూత్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో… -
Mouli : మౌళి ‘దొంగనా కొడుకు’ : మైత్రి మూవీస్
యూట్యూబ్ మరియు వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న మౌళి #90s తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లీడ్ రోల్ లో చేసిన లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో మౌళికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ మౌళి ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మౌళి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘దొంగ… -
Bandla Ganesh: మౌళి… కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ… చంపేశావ్!
లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే,… -
Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్
Little Hearts : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే… -
Little Hearts : థియేటర్ లోనే ఏడ్చేసిన మౌళి పేరెంట్స్
Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్… -
September 5th Clash : సెప్టెంబర్ 5న పాన్ ఇండియా సినిమాల బిగ్గెస్ట్ క్లాష్.. గెలుపెవరిదో?
సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్‌పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్‌లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్‌లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్‌కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా!
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?