Home
Motorola
Motorola News
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
Motorola Edge 60 Fusion 5G: మోటోరోలా 2025లో భారత్‌లో విడుదల చేసిన మిడ్-రేంజ్ 5G స్మార్ట్ఫోన్లలో Motorola Edge 60 Fusion ఒకటి. ముఖ్యంగా Pantone Amazonite కలర్, 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే ఈ వేరియంట్ ప్రీమియం డిజైన్‌తో పాటు మంచి పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తుంది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. 6.67 అంగుళాల కర్వ్డ్ pOLED… -
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
Motorola Signature 27 Launch: Motorola కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Motorola Signature 27ను ఆవిష్కరించింది. Qualcomm నిర్వహించిన Snapdragon Summit 2026లో ఈ ఫోన్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఈ ఫోన్లో కొత్త Snapdragon 8 Elite Extreme Gen 6 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందించారు. కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కూలింగ్ సిస్టమ్, ఆడియో, డిజైన్ వంటి అంశాల్లో Signature 27పై Motorola ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో 50MP Sony LYTIA 910 మెయిన్… -
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
మోటోరోలా నుంచి భారత మార్కెట్లోకి త్వరలో రానున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70 నియో’ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 (మార్కెటింగ్ పేరు, చిప్సెట్ కోడ్ QTI SM7635) ప్రాసెసర్ ఉండగా.. ఇదే చిప్ ఎడ్జ్ 70 ప్లస్‌లో కూడా ఉంది. ఇది గ్లాబల్ వెర్షన్‌కు రీబ్రాండెడ్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా. గీక్‌బెంచ్ టెస్ట్‌లో సింగిల్-కోర్లో 723 పాయింట్లు, మల్టీ-కోర్లో 2,,943 పాయింట్లు… -
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
Moto Buds 2 Fusion: భారత్‌లో మోటోరోలా (Motorola) పర్సనల్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మరింత పెంచనుంది. ఇప్పటికే మోటో బడ్స్ 2 విడుదలైన తర్వాత ఇప్పుడు మోటో బడ్స్ 2 ఫ్యూజన్ (Moto Buds 2 Fusion)ను తీసుకురానుంది. ఈ కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా అధికారిక వెబ్సైట్లో జాబితా చేయబడ్డాయి. సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్న ఈ ఇయర్‌బడ్స్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, కలర్ వేరియంట్లు ఇప్పటికే… -
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
Motorola Razr Swarovski Edition Launched: మోటరోలా (Motorola) ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ సిరీస్‌లో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ (Motorola Razr with Crystals by Swarovski) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మోటరోలా “బ్రిలియంట్ కలెక్షన్ ” లో భాగంగా లాంచ్ చేసింది. స్వరోవ్స్కీ క్రిస్టల్ తయారీ సంస్థతో పాటు పాంటోన్ సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు భిన్నంగా ఫ్యాషన్, లగ్జరీ డిజైన్‌పై… -
Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Motorola Edge 70 Plus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా కొత్త Edge 70 Plus స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకట్టుకునే డిస్ప్లే, 200MP కెమెరా, భారీ 6500mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఫోన్ మన్నికపై కూడా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. Gorilla Glass 7i, IP64 రేటింగ్, MIL-STD-810H డ్యూరబిలిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Motorola Edge 70 Plus ధర,… -
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
Motorola Razr 70 Swarovski Edition: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది మోటరోలా (Motorola) సంస్థ. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ స్వరోవ్స్కీ (Swarovski)తో మరోసారి చేతులు కలిపి.. కొత్త రేజర్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలో జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న ఐఎఫ్ఏ 2026 వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. మోటరోలా… -
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
Motorola Edge 70 Pro: ప్రీమియం డిజైన్, బ్రైట్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ కోరుకునే వారికి Motorola Edge 70 Pro బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. 8GB RAM + 256GB స్టోరేజ్, PANTONE Titan Blue Tailored Fabric వేరియంట్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఈ ఫోన్లో కొన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం Flipkartలో Edge 70 Pro 8GB + 256GB వేరియంట్ ప్రస్తుతం సుమారు రూ.39,999 ధరకు… -
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
Moto G Max: మోటరోలా (Motorola) సంబంధించిన G-సిరీస్ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి మాక్స్ (Moto G Max)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది. 120Hz FHD+ డిస్ప్లే: ఈ సరికొత్త మొబైల్ లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను… -
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Motorola Edge 70 Neo త్వరలో మార్కెట్లోకి రానుందని సమాచారం. ఫోన్ లాంచ్‌కు ముందే దాని డిజైన్‌కు సంబంధించిన రెండర్లు ఆన్లైన్లో లీక్ కావడంతో ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. లీకైన రెండర్ల ప్రకారం Motorola Edge 70 Neo నాలుగు కలర్ ఆప్షన్లలో కనిపించనుంది. పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు