Moto g56 5G: మోటరోలా త్వరలో విడుదల చేయబోయే మోటో g56 5G ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోటోలు లీకయ్యాయి. లీకుల ద్వారా అందిన వివరాల ప్రకారం, మోటో g55 5Gకు అప్డేట్ గా ఈ మోడల్ రాబోతోందని తెలుస్తోంది. ఇక లీకైన సమాచారం మేరకు మోటో g56 5G మొబైల్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ తో మంచి విజువల్…