Motorola Edge 70: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Edge 70 ను భారత మార్కెట్లో అనుకున్నదానికంటే ముందుగానే తీసుకురానుందని సమాచారం. కొన్ని లీకుల వివరాల ప్రకారం.. ఈ ఫోన్ డిసెంబర్ 15 తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్‌కు రానున్న కలర్ వేరియంట్లకు సంబంధించిన మొదటి లుక్స్ కూడా బయటకు వచ్చాయి. లీక్ ల ప్రకారం భారత మోడల్‌లో గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 5.99mm స్లిమ్ ప్రొఫైల్ అలాగే…