Motorola Edge 60 Neo: మోటరోలా (Motorola)లో సూపర్ సక్సెస్ అయినా ఎడ్జ్ 60 సిరీస్ లో కొత్తగా ఎడ్జ్ 60 నియో (Motorola Edge 60 Neo)ని త్వరలో పరిచయం చేస్తుంది. మొబైల్ చూడడానికి చిన్న సైజులో ఉన్న కానీ, ఫీచర్లతో నిండిన ఈ స్మార్ట్‌ఫోన్.. కిలింగ్ లుక్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరును అందించేలా ఉండబోతుంది. ఈ ఫోన్‌లో వీగన్ లెదర్ ఫినిష్ తో ఉన్న స్లిమ్ బాడీ ఉండనుంది. చేతిలో పట్టుకోవడానికి తేలికగా…