Motorola G96 vs Motorola Edge 60 Fusion: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మొటొరోలా (Motorola) వైవిధ్యమైన, ఆకర్షణీయమైన మోడళ్లతో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మంచి పనితీరు, నాణ్యమైన కెమెరా, ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తూ వస్తోంది. ఇకపోతే మిడ్ రేంజ్ ధరల్లో లభిస్తున్న Motorola G96 5G, Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌లు మంచి స్పెసిఫికేషన్లతో పోటీపడుతున్నాయి. మరి ఈ రెండు ఫోన్ల కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ మరియు ధరల పరంగా…