Home
Motor Insurance
Motor Insurance News
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
IRDAI New Motor Insurance Rules: కారు లేదా బైక్ కొనుగోలు చేసినప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇకపై మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. 2026 డిసెంబర్ 15 నుంచి కొత్త 4-లేయర్ మోటార్ ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ విధానంలో వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఇన్సూరెన్స్ కకవరేజీ ఎంచుకోవచ్చు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) ఈ… -
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
Health Insurance Commission Cut Proposed: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పాలసీలపై ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, కార్ డీలర్లకు చెల్లించే కమిషన్లను తగ్గించేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) డ్రాఫ్ట్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గితే భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కమిషన్‌పై కోత? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మొదటి… -
Royal Sundaram: అరుదైన మైలురాయిని సాధించిన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ అరుదైన మైలురాయిని సాధించింది. రక్షణ, సంరక్షణ, ఆవిష్కరణలతో కస్టమర్లకు సేవలందించడంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. రోషన్ గుప్తా రాసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025 11గురువారం రోజున భారత దేశంలోనే…
తాజావార్తలు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!