Moto G85 5G Launch Date and Price in India: చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ ఇటీవల వరుసగా మార్కెట్‌లో 5జీ ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లతో మునపటి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రేజ్‌ను కాపాడుకునేందుకు మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు మోటోరొలా సిద్దమైది. ‘మోటో జీ85’ 5జీ ఫోన్‌ను జులై 10న భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది.…