Moto G85 5G Launch and Price in India: ఇటీవలి రోజుల్లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. జీ సిరీస్‌లో భాగంగా ‘మోటో జీ85’ పేరిట 5జీ ఫోన్‌ను నేడు భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి…