Moto G36: మోటోరోలా నుండి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G36 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు చైనా రెగ్యులేటరీ అథారిటీ TENAA వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ కొన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో గత సంవత్సరం విడుదలైన మోటో G35కు అప్డేటెడ్ గా రానుంది. ఇక లిస్టింగ్ ప్రకారం, మోటో G36 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిస్‌ప్లే: మోటో జG36 6.72 అంగుళాల TFT డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో…