Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఉత్తరప్రదేశ్ లోని ఓ బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే ఓ 13 ఏళ్ల బాలిక నికిత తన 15 నెలల మేనల్లుడితో కలిసి ఇంట్లోని సోఫాలో ఆడుకుంటోంది. ఇక అదే సమయానికి కుటుంబ సభ్యులందరు వేరే గదుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి డోర్ తీసి ఉండడంతో.. ఇంట్లోకి ఒక్కసారిగా ఒక కోతుల గుంపు జొరబడి, కిచెన్ లో ఉన్న సామాన్లను చిందరవందర చేసింది. ఇక ఆ కోతుల గుంపులోని కొన్ని…