చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ…
కొచ్చి విడాకుల కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు గురువారం మౌఖికంగా విమర్శిస్తూ.. మహిళలు తమ తల్లి, అత్తగారికి బానిసలు కాదని పేర్కొంది. మహిళ నిర్ణయాలు ఏ విధంగానూ తక్కువ కాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.
Fed up with the daughter-in-law mother-in-law filed a complaint with the police: ఇప్పటి వరకు చాలా సందర్భా్ల్లో అత్తల మీద కొత్త కోడళ్లు పోలీసు కేసులు పెట్టడం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం చాలా డిఫరెంట్. ఐదు నెలల క్రితం పెళ్లై తమ ఇంటికి వచ్చిన కోడలిపైన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కోడలికి ఉన్న అలవాట్ల కారణంగానే అత్త పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే అత్త…
Suspicion on wife: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కత్తితో దాడి చేయడంతో అత్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలైన సంఘటన కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది.
సహజంగా ఇంట్లో ఉండే అత్త, కోడళ్లు గొడవ పడుతుంటారు. వారి గొడవకు కారణాలు పెద్దగా ఉండకపోవచ్చు. అత్త, కోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు కాస్త ఎక్కువగా ఉంటే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకొని సమస్యలు లేకుండా చూసుకుంటారు.
Immoral Relation : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యను అల్లుడుతో ఆ స్థితిలో చూసి ఆగ్రహించిన భర్త హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.
Attack : మహారాష్ట్రలోని విదర్భలోని వాషిమ్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోజూ భార్యతో గొడవలతో విసిగి వేసారిన భర్త భార్య తలపై గడ్డపారతో దాడి చేశాడు.
Health: మహిళల్లో తల, వెన్నునొప్పి వంటి సమస్యలకు వివిధ కారణాలు ఉండవచ్చు, అయితే ఇటీవల KGMU న్యూరాలజీ విభాగం OPDకి వచ్చిన 400 మందికి పైగా మహిళలపై నిర్వహించిన సర్వేలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది.