తల్లి అనారోగ్యంతో వుంది. అంబులన్స్ కోసం ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరకు కడుపునొప్పితో తల్లడిల్లు తున్న ఆ తల్లిని తోపుడు బండిలో పడుకోబెట్టి తోసుకుంటూ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆకుమారుడు. విధి నిర్ణయం ఆ నిరుపేద కుటుంబానికి విషాదమే మిగిల్చింది. ఈఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ పట్టణానికి చెందిన బీనాదేవి బుధవారం ఉదయం ఉన్నఫళంగా వచ్చిన కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. అంబులెన్సు కోసం ఫోను చేసి, ఎదురుచూసినా…