Roman Gofman: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నిఘా సంస్థ మొసాద్‌కు కొత్త అధిపతి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవంబర్ 4న తన సైనిక కార్యదర్శిని ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ తదుపరి అధిపతిగా ఎంపిక చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త అధిపతి ఎప్పుడూ నిఘా విభాగంలో లేరు, ఆయనకు ఎలాంటి నిఘా నేపథ్యం కూడా లేదు. మొసాద్ కొత్త అధిపతి పేరు మేజర్ జనరల్ రోమన్ గోఫ్‌మన్.…