Father beat his daughter: కులం అంటే పిచ్చి. వేరొకరు ఏమనుకుంటారో అనే మాటే.. తప్ప. వారి జీవితంలో ఒకరిని కోల్పోతున్నామని మాత్రం మరిచిపోతున్నారు. కులం, మతం పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందరూ సమానమే అనే మాట.. మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కులం, మతం వేరే.. మాటలు వేరే అనేవిధంగా సమాజం తయారైంది. ఆకలి వేస్తుంటే