ఇప్పటికే చంద్రునిపై ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. మానవ నివాసయోగ్యానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా? చంద్రమండలంపై నీరు, ఖనిజాలు ఇలా ప్రతి అంశంపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ చంద్రునిపై హోటల్ నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా హోటల్ లో బస చేసేందుకు బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. చంద్రునిపైకి వెళ్లగలమా? అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పడనున్నట్లే అనిపిస్తుంది. ఒకప్పుడు సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావించినది ఇప్పుడు వాస్తవంగా మారడానికి…